semi fianl election for 2019 : gujarath elections

ఈ రోజుల్లో రాజకీయాల యొక్క నాణ్యత  స్థాయి ఎంత దిగాజరిపోయాయో కేవలం ఒక గుజరాత్ ఎన్నికలను గమనిస్తే రాజకీయాలను గురించి తెలియని వాళ్ళు కూడా అస్సాహ్యించు కుంటారు .దీనికి ముఖ్య మైనా కారణం ఈ రోజు జాతీయ రాజ కీయాలలో జరిగిన అత్యంత కీలకమైన మరియు హేయమైన ఘటన .అఖిల భరతా కాంగ్రెస్ కమిటి  ఉపాధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సోమనాథ ఆలయాన్ని సందర్శించారు .అ సందర్శినను  కూడా ఈ రోజున కొన్ని వర్గాలు ఆయన కులము మరియు మతమును ప్రాతిపదికగ  చేసుకొని రాజకీయాలు చేస్తున్నై .రాహుల్ గాంధి హిందువు కాదని అసలు  తను భారతీయుడే కాదని తను బ్రహ్మనుడు కాదని చాల దిగ జార్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత రాజకీయాలని .అయిన  ఒక నాయకుడికి ఓటు వెయ్యాలంటే అతని యొక్క ప్రతిభను మరియు తనలో ఉన్న నాయకత్వ లక్షణాలను చూడాలి కానీ అతను హిందువా  కాదా లేదా అతను ఎ కులమునకు  చెందినా వాడ కదా అని చూడటము హేయమైన చేర్య .ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విష్యం .మనది ప్రజాస్వామ్యం లౌకిక రాజ్యం .మన దేశం లో ప్రభుత్వం మత విషయాల్లో జోక్యం చేసుకో కోడదు అలానే మతం పేరు మిద ఎవరు ఓట్లను అడగ రాదు ఒక వేల అడిగితే అది భారత రాజ్యంగమ్  ప్రకారం సిష్యర్హమిన నేరం .మతం అనేది పూర్తి వ్యక్తి గత మైన విష్యం .కులం అనేటి వంటిది మన ప్రమేయం లేకుండా మనమ్  పాడేటి వంటి ఒక భందిఖాన. అలాంటిది అ రెండు విష్యలను బట్టి ఒక వ్యక్తి ని నిర్ణయించటం ఒక అనాగరిక చేర్య   .ఐన ఒక భాద్యత గల పదవి లో ఉన్న ఒక వ్యక్తిని తన కులం మరియు మతం మిద తన యొక్క నాయకత్వ లక్షణాలను లెక్కించటం ఓట్ల రాజకీయాలు చేయటం హేయమిన చేర్య మరియు అసామాన్జసమినాటు వంటిది .దేశం లో  ఇతః పూర్వం చాల మంది బ్రాహ్మణా ఇతర మరియు హిందూ ఇతర ప్రధాన మంత్రులు మన దేశాన్ని ఎంతో భాగ పరిపాలించాలు.అందులో ఆర్దిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ ,విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ,దేవ్ గౌడ ఇంకా చాల మంది ఉన్నారు వారు అందరు దేశాన్ని ఎంతో ముందికి తీసుకు వెళ్లారు న్యాయకత్వ లక్షణాలు ఒక కులం వాళ్ళో లేక ఒక మతం వాళ్ళో ఉండకూడదు మనం మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం ఎ పరిదిలను దాటి ఆలోచించ గలగాలి  ...

గమనిక : ఈ వ్యాసం నందు ప్రస్తావించిన విషయాలు పూర్తిగా వ్యక్తిగాతమినవి ఎవరిని కించ పరిచా దలచినవి కాదు . 

Comments

Popular Posts