రాజధాని నిర్మాణానికి వేల కోట్ల రూపాయిలు వేల ఎకరాల భూమి అవసరమా !

ఈ వ్యాసం ప్రారంభించడానికి ముందుగా  ప్రస్తుతం జరుతున్న కొన్ని పరిణామాలు చూద్దాం .ఈ రోజు మన   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో విభజన తరువాత  రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆవిర్భవించింది .కొన్ని అనూహ్య పరిణామాలతో రాష్ట్రవిభజన కు అనుకూలంగా మద్ధతను  ఇచ్చినా  తెలుగు దేశం పార్టీ   అధికారం  లోకి వచ్చింది .ఈదే  ఒక అనూహ్య పరిణామం .కుల సామాజక సమీకరణలో కొన్ని వర్గాలు  తే.దే.ప.కి మద్దతు తెలపడం తోను మరియు నరేంద్ర మోడీ తో స్నేహం బాగా కలసి వచ్చింది .అంతగా బలం లేని తే.దే.ప ను   గెలిపించాయి . గౌరవ నీయులు   శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్   రాష్ట్ర ముఖ్యమంత్రి  పగ్గాలు చెప్పటారు .  రాజధాని   లేని   మరియు   ఎటువంటి   ఇంఫ్రాస్త్రేక్టార్  లేని రాష్ట్రము కావడం    తో    ప్రజలు చాల    ఆశల్లో   ఉన్నారు .దాన్ని గ్రహించిన  మన ముఖమంత్రి గారు ఎన్నికల్లో వెళ్ళిన ప్రతి  చోటా సింగపూర్    మలేసియా అంటూ ప్రచారం చేసారు  .  చివరికి  ఎన్నికల్లో గెలవడం తో ఆయనకు తత్వం భోదా పడింది . బాబు గారికి   నిజ లోక జ్ఞానం వచ్చింది .అప్పుడు ఆయనకు రాష్ట్రము లోటు బడ్జెట్ లో ఉందని జీతాలు కూడా ఇవ్వటం   కష్టం అని ప్రచారం చేసారు .   అలంటి   సమయాల్లో అప్పటికే తీవ్రంగా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని  ఇంకా అప్పులోకి   నెట్టేశారు .  లక్షల కోట్ల రూపాయిలు అప్పు తీసుకొని  అవసరం లేని పట్టిసీమ   అంతగా అవసరం లేని రైతు రుణ మాఫీ చేసారు అది కూడా పూర్తిగా చేయలేదు ప్రజల్లో అసం త్రుప్తి వస్తుందన్న విష్యం గమనించిన బాబు గారు   రాష్ట్రాన్ని మరింత అప్పులో మున్చేసారు . రాష్ట్రభజన తరువాత  రాజధాని కోసం జస్టిస్ శ్రీ కృష్ణ కమిటి సూచనలను పక్కదోవ పట్టించి .ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న  మరియు బీటు భూములు ఎక్కువ ఉన్న దోన కొండను వదిలేసి పచ్చని పొలాలలో  సంవస్తారానికి నాలుగు పంటలు పండే  భూములు ఉండే  తుళ్ళూరు ప్రాంతంల్లో రాజ దానిని ప్రకటించారు .   దానితో అక్కడి రైతులు    మొదట పొలాలు ఇవ్వడానికి ఇష్టపడక పోయిన .తరువాత వారి అరి చేతుల్లో   స్వర్గం చూపించేసరికి వారు వారి మనసును   మార్చుకున్నారు . ........ to be continued 

Comments

Popular Posts